అబ్దుల్ గఫూర్ ముహమ్మద్ మౌల్వీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
;అబ్దుల్‌ గఫూర్‌ ముహమ్మద్‌ మౌల్వీ, బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు వెలువరించారు
 
==బాల్యము==
అబ్దుల్‌ గఫూర్‌ ముహమ్మద్‌ మౌల్వీ ప్రకాశం జిల్లా కంభం జన్మస్థలం. చదువు: మున్షీ, ఫాజిల్‌. ఉర్దూ పండితులు. ఉర్దూ, అరబిక్‌, తెలుగు భాషల్లో మంచి ప్రవేశం. అరబ్బీ నుండి తెలుగులోకి ఖుర్‌ ఆన్‌ గ్రంథాన్ని అనువదించారు. ఈ అనువాదం 1949లో రెండు భాగాలుగా వెలువడింది. రచనలు : జగత్ప్రవక్త, మిఫ్‌కాతెఫరీష్‌ (రెండు సంపుాలు), 'ముస్లిం ప్రభువులు'.
అబ్దుల్‌ గఫూర్‌ ముహమ్మద్‌ మౌల్వీ గారి జన్మ స్థలము [[ప్రకాశం జిల్లా]] [[కంభం]] .
 
==రచనా వ్యాసంగము==
అబ్దుల్‌ హకీం జానీ షేక్‌: గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జనవరి ఒకటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ ఫరీద్‌ సాహెబ్‌. చదువు: బి.ఏ., బిఎడ్‌. ఉద్యోగం: తెలుగు ఉపాధ్యాయులు. 1976లో విద్యార్థిగా 'కన్నందుకు శిక్ష నాటిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభించి 1991 నుండి 2009 వరకు తెలుగు పత్రికలలో వివిధాంశాల మీద సుమారు 12 వందల వ్యాసాలు, కవితలు ప్రచురితం. బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు వెలువరించారు. మరో 20 గ్రంథాలు త్వరలో, వెలువడనున్నాయి. వయోజనుల కోసం రాసిన 18 గ్రంథాలు ప్రచురితం అయ్యాయి. ఆకాశవాణి ద్వారా కవితలు, కధానికలు, ప్రసారం. అవార్డులు -పురస్కారాలు: సమతారావు బాల సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009). లక్ష్యం మానవీయ సంస్క ృతీ-సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తూ, బాలబాలికల అభ్యున్నతికి ఉత్తమ సాహిత్య సృష్టి చేయటం. చిరునామా: షేక్‌ అబ్దుల్‌ హకీం జానీ, ఇంి నం.

==మూలాలు==
 
31