వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రాథమిక లక్షణాలు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 22:
వేరుశెనగ జన్మస్దలము దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండు వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా,ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికి చెందిన మొక్క. శాస్త్రీయ నామం arachis hypogaea legume'. అన్ని రకాల వాతవరణ పరిస్దితులను తట్టుకోగలదు. వేరుశనగ పుష్పాలు బయట ఫలధికరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారును.
 
==ప్రాధమికప్రాథమిక లక్షణాలు==
*ఏక వార్షిక గుల్మం
*విపరీత అండాకారంలో ఉన్న 4 పత్రకాలు గల పిచ్ఛాకార సంయుక్త పత్రం.
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ" నుండి వెలికితీశారు