మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
పంక్తి 71:
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. [[వెస్ట్ మినిష్టర్]] పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే [[ఇస్లాం]] మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.
 
[[యురేషియాఖండం]] దక్షిణ కొనలో, ఉష్ణమండలం లో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు [[ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ]], [[కామన్వెల్త్ దేశాల సమాఖ్య]], మరియు [[అలీనోద్యమము ]] మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది
 
==పేరు వెనుక గాధ==
పంక్తి 161:
భూమిపుతేరా అంతస్థు పొందని ఇఅతర అల్పసంఖ్యాకుల శాతం 23.7%. చైనా వారసత్వ ప్రజలు, భారతీయ వారసత్వ ప్రజల శాతం 7.1%, చైనీయులు చారిత్రకంగా వాణిజ్య ఆర్ధిక రంగాలలో ఆధిఖ్యత కలిగి ఉన్నారు. పెనాంగ్‌లో చైనీయులు బహుళ సంఖ్యలో ఉన్నారు. 19వ శతాబ్ధంలో మలేషియాకు భారతీయుల వలస ప్రారంభం అయింది. భారతీయ ప్రజలలో అత్యధికులు తమిళులు. మలేషియాలో పుట్టినంత మాత్రాన మలేషియన్ పౌరసత్వం లభించదు. అయినప్పటికీ మలేషియా వెలుపలి దేశాలలో నివసిస్తున్న భార్యాభర్తలకు పుట్టిన పిల్లలకు మలేషియా పౌరసత్వం లభిస్తుంది. రెడు దేశాల పౌరసత్వానికి దేశంలో అనుమతి లేదు. మలేషియన్ ద్వీపకల్పంకంటే మలేషియన్ బోర్నియో, సారవాక్ మరియు సబాహ్ రాష్ట్రాలలో పౌరుల వలసవిధానంలో నిబంధనలు మారుతుంటాయి. మలేషియాలోని ప్రతిపౌరుడికి 12 సంవత్సరాల తరువాత " మైకాడ్ " అనే బయోమెట్రిక్ స్మార్ట్ చిప్ గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు కార్డును పౌరులందరూ అన్ని సమయాలలో దగ్గర ఉంచుకోవాలి.
=== విద్యావిధానం ===
మలేషియా విధ్యాబిధానంలో కిండర్‌గార్డెన్ తప్పనిసరి కాకపోయినా తరువాత ఆరుసంవత్సరాల చదువుమాత్రం తప్పనిసరిగా అభ్యసించాలి. తరువాత ఐదు సంవత్సరాల విద్యను కొనసాగించడం పౌరుల స్వేచ్చను అనుసరించి ఉంటుంది. ప్రాధమికప్రాథమిక విధ్యాపాఠశాలలు రెండువిధాలుగా పనిచేస్తుంటాయి. నేషనల్ ప్రైమరీ పాఠశాలలలో విద్య మలాయ్ భాషలో బోధించబడుతుంది. ప్రాంతీయ పాఠశాలలలో చైనా భాష లేక తమిళ భాషలలో విద్యాబోధ చేయబడుతుంది. ఐదు సంవత్సరాల మాధ్యమిక విద్యావిధానంలో చివరి సంవత్సరం విద్యార్ధులు " మఏషియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎజ్యుకేషన్ ఎగ్జామినేషన్ " పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కావలసిన అవసరం ఉంది. 1999 లో మెట్రిక్యులేషన్ పరీక్షావిధానం ప్రవేశపెట్టిన తరువాత విద్యార్ధులు 12 మాసాల విద్యను మెట్రిక్యులేషన్ కాలేజ్ పూర్తిచేసిన తరువాత విద్యార్ధులు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడానికి అర్హులు ఔతారు. అయినప్పటికీ భూమిపుతేరా సంతతికి చేరని వారికి
మెట్రిక్యులేషన్ కాలేజ్‌లలో 10% స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
=== ఇతరవివరాలు ===
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు