వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఈ వారం వ్యాసం శీర్షిక క్రింద ప్రదర్శితమైన వ్యాసాలకు [[Image:Featured article s...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ వారం వ్యాసం శీర్షిక క్రింద ప్రదర్శితమైన వ్యాసాలకు [[:Image:Featured article star.svg]] ఇవ్వడం మానేశామా??? లేకపోతే వాటికి ఆస్థాయి లేదా? మిగతా వికీపీడియా వారు వారి పేజిలలొ చూసినప్పుడు మన తెలుగు వికీపీడియా లొ ఇది విశేష వ్యాసం అని మిగతా వారికి తెలియాలి కదా? వ్యాసం లొని బొమ్మలను మిగతా విషయాలు వారు కూడా చూడాలి కదా--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 13:01, 10 ఆగష్టు 2007 (UTC)
:విశేషవ్యాసాలు వేరు, ఈ వారం వ్యాసాలు వేరు. ఒక వ్యాసాన్ని విశేషవ్యాసం, అని అనాలంటే, ఇంక అందులో ఎటువంటి లోపాలు ఉండకూడదు, మంచి మంచి బొమ్మలు ఉండాలి. అందులో ఉన్న ప్రతీ వ్యాక్యాన్ని నిర్ధారించుకోగలిగేటట్లు మూలాలు ఉండాలి, అచ్చుతప్పులు ఉండకూడదు, వాక్యనిర్మాణం బాగుండాలి. ఇవన్నీ కాక ఆ వ్యాసం నిర్మాణసమయంలో ఆ వ్యాసంపై కూలంకుశంగా చర్చ కూడా జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాసం చదవటం అయిపోయిన తరువాత, చదివిన వారికి వ్యాసంచెప్పదలుచుకున్న పాఠం పూర్తిగా అర్ధమవ్వాలి, అలానే వ్యాసంలో వ్యక్తిగత అభిప్రాయాలు అస్సలు ఉండకూడదు. ఇలాంటి వ్యాసాలు తెలుగు వికీపీడియాలో చాలా తక్కువగా ఉన్నాయి, ఒకరకంగా అవి వేళ్ళమీద లెక్కించగలిగేటన్నే ఉన్నాయి. ఇక "ఈ వారం వ్యాసాలనేవి" భవిశ్యత్తులో విశేషవ్యాసాలు కాగల వ్యాసాలు. కాకపోతే వాటిలో కొంతలో కొంత విషయం ఉంటుంది. కావాలంటే ఈ వ్యాసాలకు వేరే బొమ్మను చేర్చవచ్చు, కానీ అవసరం లేదని నాకనిపిస్తుంది. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 13:14, 10 ఆగష్టు 2007 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం".