కొండబోలు బసవ పున్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నడిపిస్తున్న సంస్థలు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి clean up, replaced: గుంటూరు → గుంటూరు (3) using AWB
పంక్తి 2:
 
==పదవులు==
* [[1969]] నుండి [[1995]] వరకూ ఇండియన్ మెడీకల్ అసోషియేషన్ [[గుంటూరు]] శాఖకు కార్యదర్శిగా పనిచేసారు.
* [[1998]] నుండి [[2001]] వరకూ మరలా అదేపదవి కొనసాగించారు.
* నాగార్జున ఎడ్య్కేషనల్ సొసైటీకి వ్యవస్థాక సభ్యునిగా చేరి ప్రస్తుతం అద్యక్ష భాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
==సామాజిక సేవలో==
* గుంటూరులో[[గుంటూరు]]లో 70 పడకల ఆసుపత్రి నడిపారు, దాని ద్వారా పేదలకు సేవలు చేసారు.
* హిందూ [[శ్మశాన వాటిక]]ల పునరుద్దరణకు సేవలందిస్తున్నారు.
* [[గుంటూరు]] అన్నమయ్య గ్రంథాలయానికి పుస్తకాలా కొరకు లక్ష రూపాయలు విరాళం అందించారు. దీనితో పాటు పలు గ్రంథాలయాలకు విరాళాలు ఇచ్చారు
* [[భారతీయ మాసపత్రిక]]ను ప్రోత్సహిస్తున్నారు.
* వృద్దుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు.