సింహాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామజనాబా → గ్రామ జనాభా using AWB
చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ===సమీప గ్రామాలు===, using AWB
పంక్తి 93:
 
''సింహాచలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గురించి [[వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం|ఇక్కడ]] చూడండి.''
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
* ఇక్కడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉన్నది.
Line 109 ⟶ 103:
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం
{{main|వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం}}
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. [[తిరుపతి]] తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ జనాభా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సింహాచలం" నుండి వెలికితీశారు