సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''సుత్తివేలు'''గా ప్రఖ్యాతి గాంచిన '''కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు''' ([[ఆగస్టు 7]], [[1947]] - [[సెప్టెంబర్ 16]], [[2012]]) ప్రముఖ తెలుగు హాస్య నటులునటుడు. వీరు ఇప్పటి వరకుఈయన సుమారు 200 <ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms</ref> చిత్రాలలో నటించారునటించాడు.అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించారునటించాడు.
 
==నేపధ్యము==
శ్రీ సుత్తివేలు అసలు పేరు '''కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు'''. వీరుఈయన చిన్నతనం లో చాలా అల్లరి చేసేవారుచేసేవాడు. అలాగే వీరుఈయన చిన్నతనం లో చాలా సన్నగా ఉండేవారుఉండేవాడు. దానితో వీరిఈయన పక్కంటి పిన్ని ''జానకాంబ'' గారు వీరినిఈయనను ''వేలు'' అని పిలిచేవారు. వీరుఈయన నటించిన ''[[నాలుగు స్తంభాలాట]]'' లో వీరిఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ వీరినిఈయనను '''సుత్తివేలు''' అని పిలవడం ప్రారంభింఛారు.
శ్రీ సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి వీరికిఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రి తో చీవాట్లు తిన్నారుతిన్నాడు.
 
==నట ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు