సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 388:
* [[నవగ్రహా హోమ సమిధలు]] : 1. [[రావి]] 2. [[అత్తి]]. 3. [[జిల్లేడు]], 4. [[జమ్మి]]. 5. [[గరిక]], 6. [[దర్భ]] 7. [[ఉత్తరేణి]] 8. [[మోదుగ]] 9. [[చండ్ర]]
* [[నవ శక్తులు]] :(అ.) 1. దీప్త, 2. సూక్ష్మ, 3. జయ, 4. భద్ర, 5. విభూతి, 6. విమల, 7. అమోఘ, 8. వైద్యుత, 9. సర్వతోముఖ్య.<br /> (ఆ.) 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద. [ఆప్టే.]<br /> (ఇ.) 1. విభూతి, 2. ఉన్నతి, 3. కాంతి, 4. కీర్తి, 5. సన్నతి, 6. సృష్టి, 7. పుష్టి, 8. సత్పుష్టి, 9. బుద్ధి.
* [[నవవర్షాలు]] : 1.కురు 2.హిరణ్మయ 3.రమ్యక 4.ఇలావృత 5.హరి 6. కేతుమాల 7. భద్రాశ్వ 8. కింపురుష 9.భరత
 
==10==