"భూ నిమ్న కక్ష్య" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
చి (వర్గం:ఖగోళ శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB)
[[File:Newton Cannon.svg|thumb|right| పేల్చిన ఫిరంగి గుండ్లు తిరగగల వివిధ మార్గాలు ]]
[[File:Orbits around earth scale diagram.svg|thumb| వివిధ భూకక్ష్యలు; లేత నీలిరంగులో ఉన్నది భూలఘుకక్ష్య ]]
[[File:Sunrise To Sunset Aboard The ISS.OGG|thumb| [[అంతర్జాతీయ అంతరిక్ష స్థావరం]]యొక్క కక్ష్యామార్గం లో సగమార్గం]]
2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలని భూ లఘుకక్ష్య([[ఇంగ్లీషు]]: Low Earth orbit -LEO)లుగా వ్యవహరిస్తారు. 200 కి.మీ కన్నా తక్కువ ఎత్తులోని ఉపగ్రహాల [[కక్ష్యా పతనం]]ని కూడా లెక్కలోని తీసుకొంటే, భూ.ల.క నిర్వచనంగా అందరూ అంగీకరించేది, "భూ ఉపరితలం పైన 160 కి.మీ ఎత్తు (భ్రమణ కాలం - 88 నిమిషాలు) నుండి 2000కి.మీ ఎత్తు (భ్రమణకాలం - 127 నిమిషాలు) లో ఉపగ్రహాలు పరిభ్రమించే కక్ష్య". <ref>{{cite web | url=http://www.iadc-online.org/Documents/IADC-2002-01,%20IADC%20Space%20Debris%20Guidelines,%20Revision%201.pdf |format=PDF| title=IADC Space Debris Mitigation Guidelines|publisher=[[Inter-Agency Space Debris Coordination Committee]]|date=15 October 2002}}</ref><ref>{{cite web | url=http://www.orbitaldebris.jsc.nasa.gov/library/NSS1740_14/nss1740_14-1995.pdf |format=PDF| title=NASA Safety Standard 1740.14, Guidelines and Assessment Procedures for Limiting Orbital Debris|publisher=Office of Safety and Mission Assurance|date=1 August 1995}}</ref>[[అపోలో చంద్రయాత్ర]] తప్పితే, మానవ రోదసీయాత్రలన్నీ భూ.ల.క లోనే జరిగాయి. మానవసహిత అంతరిక్ష స్థావరాలతో సహా, కృత్రిమ ఉపగ్రహాలలో చాలావరకూ భూ.ల.క లోనే ఉన్నాయి.
==కక్ష్యా లక్షణాలు==
==మానవ వినియోగం==
[[File:Orbitalaltitudes.jpg|center|700px]]
==ఇవి కూడా చూడండి==
==మూలాలు==
==రిఫరెన్సులు==
{{Reflist}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1704397" నుండి వెలికితీశారు