రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''రామారెడ్డి''', [[నిజామాబాదు జిల్లా]], [[సదాశివనగర్‌]] మండలానికి చెందిన గ్రామము. రామారెడ్డి గ్రామములో కాలభైరవ స్వామి దేవస్థానము ప్రసిద్దిప్రసిద్ధి చెందినది, ఇక్కడి కాలభైరవ స్వామి విగ్రహము చాలా పురాతనమైనది. ప్రతి ఏటా డిసెంబరులో పెద్ద [[జాతర]] జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం [[శ్రీరాముడు|రామాలయం]]. ఈ గ్రామములో సుమారు 10,000 ఇండ్లు కలవు. ఇక్కడ హిందువులు, ముస్లిములు మరియు క్రైస్తవులు కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో [[గ్రంధాలయం]], పాఠశాలలు మరియు పోలీస్ ఠాణా వున్నాయి.
 
==గ్రామ జనాభా==
"https://te.wikipedia.org/wiki/రామారెడ్డి" నుండి వెలికితీశారు