దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| caption = పండిత
| birth_name =
| birth_date = [[అక్టోబరు 10]], [[1872]] <!-- {{Birth date and age|YYYY|MM|DD}} or {{Birth-date and age|Month DD, YYYY}} -->
| birth_place =
| death_date = <!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} or {{Death-date and age|Month DD, YYYY|Month DD, YYYY}} (death date then birth date) -->
పంక్తి 14:
| known_for = అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠం పూర్వాధ్యక్షులు, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి
}}
'''దీవి గోపాలాచార్యులు''' ([[అక్టోబరు 10]], [[1872]] - [[సెప్టెంబరు 29]], [[1920]]) వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు, ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు. 1917లో ఆయన అఖిల భారతాయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా ఆయుర్వేద అభివృద్ధికి కృషిచేశారు. వైద్యరత్న, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి బిరుదు పొంది ప్రఖ్యాతిచెందారు.<ref name="అభిభాషణము">{{cite book|last1=డి.|first1=గోపాలాచార్యులు|title=అభిభాషణము|date=1917|location=చెన్నై|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Abibashanamu&author1=D.Gopalachari&subject1=SAHITYAM&year=1922%20&language1=telugu&pages=25&barcode=2020120006993&author2=&identifier1=&publisher1=D.GOPALACHARYULU&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0006/997|accessdate=13 March 2015}}</ref> ఆయుర్వేద వైద్యానికి ప్రఖ్యాతిపొందిన గోపాలాచార్యులు దేశవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడంలోనూ, విస్తృతమైన వ్యాప్తికి కృషిచేయడంలోనూ ప్రశస్తిపొందారు. గోపాలాచార్యులు పలు జాతీయ సదస్సుల్లో, కార్యకలాపాల్లో ప్రసంగాలు చేశారు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 36:
ఈయన వైద్య సేవలు గుర్తింపు పొందగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈయనకు అపూర్వమైన ఘన సన్మానాలు చేశారు. నాసిక్(ప్లేగు వ్యాధితో అట్టుడికి పోయిన పట్టణం) లో "ఆయుర్వేద మార్తాండ" , కలకత్తా లో "భిషజ్ఞణి" బిరుదులు అందుకున్నారు(1907) , అయిదవ జార్జి బ్రిటీష్ పాలక ప్రభుత్వం తరపున "వైద్యరత్న" బిరుదును అందించి (1913) ప్రతిష్టాత్మక గౌరవ మన్ననలు అందించారు.
==సేవలు==
ఆయుర్వేద వైద్య జగత్తుకు ప్రచారం కల్పించటానికి అహరహం కష్టించారు. ఈయన జీవితమే భారతదేశ ఆయుర్వేద చరిత్రగా భాసిల్లింది. ఏక సంధాగ్రాహి, అవిశ్రాంత వైద్య పరిశోధకులు కావటంతో 1919 లో "శ్రీ ధన్వంతరి" పక్ష పత్రికను స్థాపించి ఆంధ్ర దేశమంతటా వ్యాపింపజేశారు. ఆయుర్వేద వైద్య ప్రచారానికి అహరహం కష్టిస్తూ తమ సంపాదనంతటినీ వ్యయపరిచారు. "ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్" కు అధ్యక్షులుగా కొద్దికాలం ఉన్నారు. ముఖ్యంగా దక్షిణా పథంలో ఆయుర్వేద వైద్యానికి పునఃప్రాణప్రతిష్ట చేసి, యావధ్బారత ఖ్యాతి గాంచిన ఏకైక ఆంధ్రుడు. అయితే, ఈ మాత్రం చారిత్రక గుర్తింపుకు నోచుకోలేదు.

== మరణం ==
ఆయుర్వేద వైద్య ప్రక్రియలో నూతన ఆవిష్కారాలు చేసిన ఈయన [[1920]] , [[సెప్టెంబరు 29]] న మృతి చెందారు. మైసూర్, మద్రాస్ లలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజీలలో ఆయుర్వేదబోధనకు ప్రత్యేకించి ప్రొఫెసర్ పదవులను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన మహానుభావుడు ఈయన.
 
==సూచికలు==