బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| spouse = [[ప్రేమ కారంత్]] (1958−2002; his death)
}}
'''బి.వి. కారంత్''' ([[సెప్టెంబర్ 19]], [[1929]] - [[సెప్టెంబరు 1]], [[2002]]) కన్నడ నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు.
 
== జననం ==
కర్ణాటకలోని బాబుకోడి లో [[1929]], [[సెప్టెంబర్ 19]] న అతిపేద కుటుంబంలో జన్మించారు.
Line 32 ⟶ 33:
 
వంశవృక్షవోమనదుడివంటి జాతీయ పురస్కారాలు పొందిన చిత్రాలకు కారంత్ దర్శకుడిగా పనిచేశారు. మరెన్నో చిత్రాలకు సంగీతం అందించిన కారంత్ కు ఎన్నో జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. 1981లో పద్మశ్రీ, మధ్యప్రదేశ్ కాళిదాస్ సమ్మాన్ అవార్డ్, కర్నాటక ప్రభుత్వ గుబ్చి వీరణ్ణ అవార్డ్ కారంత్ కు అభించాయి.
 
== మరణం ==
[[2002]], [[సెప్టెంబరు 1]] న మరణించారు.
 
== మూలాలు ==
* బి.వి. కారంత్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 253.
 
==ఇతర లింకులు==
* [http://www.frontline.in/static/html/fl1920/stories/20021011005912100.htm A genius of theatre]
 
[[వర్గం:రచయితలు]]
[[వర్గం:కన్నడ రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు