గడ్డం వెంకటస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సబ → సభ (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''జి.వెంకటస్వామి''' లేదా '''గుడిసెల వెంకటస్వామి''' (జ. [[5 అక్టోబర్]], [[1929]] - [[డిసెంబరు 22]], [[2014]]) భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని [[పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతడు [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీకి చెందిన సభ్యుడు. వెంకట స్వామి [[పెద్దపల్లి]] లోక్ సభ సభ్యుడిగా పెద్దపల్లి [[ఆంధ్రప్రదేశ్]] రాష్రంలో ఉన్నప్పుడు వ్యవహరించారు మరియు [[భారత జాతీయ కాంగ్రెసు]] పొలిటికల్ పార్టీ లో ఒక ముఖ్య సభ్యులుగా కూడ వ్యవహరించారు. వెంకట స్వామి ''' కాక ''' గా అందరికి సుపరిచితులు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 58:
* మెంబర్, కన్ సులేటివ్ కమిటి , మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్
* 5 ఆగష్టు. 2007 నుండి మెంబర్, స్టాండింగ్ కమిటి ఆన్ ఎనర్జి
 
==మరణం==
ఇతడు [[2014]], [[డిసెంబరు, 22]]వ తేదీ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.<ref>{{cite news|last1=ఎడిటర్|title=వెంకటస్వామి కన్నుమూత|url=http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/23122014/Details.aspx?id=2586036&boxid=25845628|accessdate=23 December 2014|work=సాక్షి|date=23-12-2014}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గడ్డం_వెంకటస్వామి" నుండి వెలికితీశారు