కళ్ళు చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
}}
 
'''కళ్ళు చిదంబరం''' ([[అక్టోబర్ 10]], [[1945]] - [[అక్టోబరు 19]], [[2015]]) ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటక రంగం లో ప్రఖ్యాతి గాంచి, పిమ్మట ఎం.వి.రఘు [[కళ్ళు]] చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారుఅయ్యాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీ లు అమ్మేవాడి పాత్ర పోషించారుపోషించాడు. చిన్న పాత్ర ఐనా దావిద్వారాదానిద్వారా మంచి గుర్తింపు పొందాడు.
 
==నేపధ్యము==
కళ్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. [[1945]], [[అక్టోబర్ 10]] న [[విశాఖపట్నం]] లో జన్మించారుజన్మించాడు. ఆయన [[కళ్ళు (సినిమా)|కళ్లు]] చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించాడు. [[కళ్ళు (సినిమా)|కళ్లు]], [[అమ్మోరు]], [[చంటి |చంటి]], [[మనీ (సినిమా)|మనీ]], పెళ్లిపెందిరి, [[పవిత్రబంధం]], [[ఆ ఒక్కటీ అడక్కు]], [[ఏప్రిల్ 1 విడుదల]], [[గోవిందా గోవిందా]], అనగనగా ఒకరోజు తదితర చిత్రాల్లో నటించారునటించాడు. ప్రత్యేకమైన పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/కళ్ళు_చిదంబరం" నుండి వెలికితీశారు