మాడా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birthdate = {{birth date and age|1950|10|10}}<ref>[http://www.expresstv.in/comedian-mada-dead-25953.aspx హాస్యనటుడు కన్నుమూత]</ref>
| birthplace = [[రాజమండ్రి]]
| deathdate = 2015-10-24 <ref>http://www.ap7am.com/flash-news-515522-telugu.html</ref>
| deathplace = [[హైదరాబాదు]]
| othername =
పంక్తి 33:
}}
'''మాడా''' అని పిలువబడే '''మాడా వెంకటేశ్వరరావు''' ప్రముఖ తెలుగు నటుడు. ఇతడు [[నపుంసకుడు|నపుంసక]] పాత్రలకు పెట్టింది పేరు.
 
==జీవిత విశేషాలు==
[[1950]] [[అక్టోబర్ 10న10]] న వెంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా కడియం లో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు. [[ముత్యాలముగ్గు]], [[చిల్లరకొట్టు చిట్టెమ్మ]] సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది. మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.<ref>[http://tnilive.com/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4/ మాడా కన్నుమూత]</ref>
 
==నేపథ్యము==
చలన చిత్రాలలో నటించడానికి ముందు ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా పనిచేశాడు<ref>http://www.idlebrain.com/trivia/index.html</ref>.
 
==పేరుపడ్డ సంభాషణలు==
 
==సన్మానం==
అక్టోబరు 7, 2012 , ఆదివారం నాడు, మాడా వెంకటేశ్వరరవు కు [[అనంతపురం]] లో అనంతకళావాహిని సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా [[స్వర్ణకంకణ ధారణ]] జరిపి, [[అభినయకళానిధి]] బిరుదును ప్రధానం చేశారు.<ref>http://eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-zonal#12</ref>