1927: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[ఏప్రిల్ 24]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
* [[జూన్ 24]]: [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)
* [[జూలై 1]]: [[బొడ్డుపల్లి పురుషోత్తం]], ప్రముఖ రచయిత, తెలుగు ఆచార్యుడు.
* [[జూలై 3]]: [[బలివాడ కాంతారావు]], [[తెలుగు]] నవలా రచయిత. (మ.2000)
* [[జూలై 9]]: [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], తెలుగు సినిమా నటుడు. (మ.2010)
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు