జల్సా: కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
చదువులో ఎంతో చురుకు గా ఉండే సంజయ్ సాహు ([[పవన్ కళ్యాణ్]]), తన క్లాస్ మేట్ ఇందు ([[కమలినీ ముఖర్జీ]])ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. పోలీసు అధికారి అయిన ఇందు తండ్రి ([[ప్రకాష్ రాజ్]]) ఇందుని ఒక ధనిక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కొంతకాలం తర్వాత స్నేహితురాళ్ళైన జ్యోత్స్న ([[పార్వతి మెల్టన్]]), భాగమతి ([[ఇలియానా]]) లు ఇద్దరూ సంజయ్ ని ప్రేమిస్తారు. ఎంతో తెలివైన జో అంటే సంజయ్ ఇష్టపడక పోగా అమాయకురాలైన భాగీ సంజయ్ మెప్పును పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
 
ఒక ప్రక్క దామోదర రెడ్డి ([[ముఖేష్ముకేష్ ఋషిరిషి]]) అనే భయంకర ఫ్యాక్షనిస్టు సంజయ్ కొరకు మనుషులతో వెదికిస్తూ ఉంటాడు. సంజయ్ స్నేహితుడు ([[ఆలి]]) ని ఎరగా వేసి అతనిని బంధించాలి అని పథకం వేస్తాడు దామోదర రెడ్డి. ఆ నేపథ్యంలో తన స్నేహితులకు సంజయ్ ఒక మాజీ [[నక్సలైట్]] అని తెలుపుతాడు. తన చిన్న నాటే గుండె జబ్బుతో సోదరుని కోల్పోయిన సంజయ్, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులని కూడా కోల్పోవటంతో నక్సలైట్ల లో కలుస్తాడు. [[నక్సలిజం]] సమస్యలకి పరిష్కారం కాదు అని తెలుసుకున్న సంజయ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయి విద్యాభ్యాసం సాగిస్తూ ఉంటాడు.
 
భాగమతి ఇందు చెల్లెలే అని సంజయ్ కి తెలుస్తుంది. భాగమతిని తన కుమారుడు ([[శివాజి]]) ని వివాహమాడేలా ఎత్తుగడ వేస్తాడు దామోదర రెడ్డి. తన రెండవ కుమారుడి హత్యకి కారణం అయినందువల్లనే దామోదర రెడ్డి తన కోసం వెదికిస్తున్నాడని తెలుసుకున్న సంజయ్ అతడిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్రం ముగింపు.
"https://te.wikipedia.org/wiki/జల్సా" నుండి వెలికితీశారు