చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 11:50, 17 జూలై 2008 (UTC)
 
*కాకతీయుల కులము గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశమువారని చెప్పబడ్డారు. గుంటూరు తాలూకా మల్కాపురంలో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది <ref>Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.</ref>. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది <ref>Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.</ref>. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 13:32, 17 నవంబర్ 2015 (UTC))
 
==రుద్రమదేవి బొమ్మ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.