కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: సెప్టెంబరు → సెప్టెంబర్ (5) using AWB
పంక్తి 3:
| image = Konda laxman bapuji.jpg
| caption = కొండా లక్ష్మణ్ బాపూజీ
| birth_date = [[సెప్టెంబరుసెప్టెంబర్ 27]],[[ 1915]]
| birth_place = [[వాంకిడి]]
| residence = [[హైదరాబాదు]]
| death_date = [[సెప్టెంబరుసెప్టెంబర్ 21]], [[2012]]
| death_place = హైదరాబాదు
| office = [[తెలంగాణ విమోచనోద్యమం]]
పంక్తి 21:
| year = |
}}
నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన '''కొండా లక్ష్మణ్ బాపూజీ''' అదిలాబాదు జిల్లా వాంకిడి గ్రామంలో [[1915]] [[సెప్టెంబరుసెప్టెంబర్ 27]]న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref> స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. [[సెప్టెంబరుసెప్టెంబర్ 21]], [[2012]] నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు.
 
==బాల్యం, విద్య==
కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబరుసెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
 
==స్వాతంత్ర్యోద్యమం, నిరంకుశ నిజాం విమోచనోద్యమం==
పంక్తి 42:
{{ఆదిలాబాదు జిల్లా విషయాలు}}
{{తెలంగాణ విమోచనోద్యమం}}
 
[[వర్గం:1915 జననాలు]]
[[వర్గం:2012 మరణాలు]]