మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రారంభ జీవితం మరియు విద్య: clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
చి clean up, replaced: డిసెంబరు → డిసెంబర్ (3) using AWB
పంక్తి 22:
}}
 
'''మదన్ మోహన్ మాలవ్యాా''' ([[డిసెంబరుడిసెంబర్ 25]], [[1861]] - [[నవంబరు 12]], [[1946]]) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ" గా కూడా పిలువబడుతున్నారు.<ref>https://books.google.com/books?id=BX3wIjJ9mvMC&lpg=PA340&dq=Madan%20Mohan%20Malviya&pg=PA340#v=onepage&q=Madan%20Mohan%20Malviya&f=false</ref> ఆయన "మహాత్మా" గా కూడా గౌవరింపబడ్డాడు.<ref>{{cite news |title=Mahamana's life as exemplary as Mahatma's: BHU V-C|url=http://articles.timesofindia.indiatimes.com/2009-12-27/varanasi/28102158_1_bhu-v-c-bhu-alumni-cell-birth-anniversary-celebrations |publisher=[[The Times of India]] |date=27 December 2009 }}</ref>
మాలవ్యా [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]] వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం.<ref name="BHU set to realise future goals">{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-03-13/varanasi/28042346_1_rajiv-gandhi-south-campus-mahamana-madan-mohan-malviya-banaras-hindu-university|title=BHU set to realise future goals|last=Singh|first=Binay |date=13 March 2009|publisher=The Times of India|accessdate=3 June 2011|location=VARANASI}}</ref> ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.<ref name=bc>{{cite web |title=History of BHU |url=http://www.bhu.ac.in/history1.htm |publisher=Banaras Hindu University website |page=}}</ref><ref>{{cite web |title=University at Buffalo, BHU sign exchange programme |url=http://www.rediff.com/news/2007/oct/04univ.htm|publisher=[[Rediff]] News |date=4 October 2007}}</ref>
 
మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు" కు ఒక వ్యవస్థాపకుడు.<ref>{{cite book |title=Our Leaders (Volume 9 of Remembering Our Leaders)|last= |first= |year=1989 |publisher=[[Children's Book Trust]] |isbn=81-7011-842-5|page=61 |url=http://books.google.co.in/books?id=2NoVNSyopVcC&pg=PA61&lpg=PA61&dq=Madan+Mohan+Malaviya+Scouting&source=bl&ots=4oVY8PFiXf&sig=bzIWnjpIp9KGyErYK9A3C6A_x4I&hl=en&ei=AntIS9WNIYqTkAWe6oD4Ag&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CAcQ6AEwADgo#v=onepage&q=&f=false |ref= }}</ref> ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక [[లీడర్ (అలహాబాదు పత్రిక)|లీడర్]] పత్రికను స్థాపించారు.<ref name=ch>{{cite news|url=http://www.tribuneindia.com/2000/20000507/spectrum/main2.htm#3|title=C. Y. Chintamani (10 April 1880 – 1 July, 1941)|date=7 May 2000|work=The Tribune}}</ref> ఆయన 1924 నుండి 1946 వరకు [[హిందూస్థాన్ టైమ్స్]] కు చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.<ref name=ch>{{cite news|url=http://homagetomahamana.wordpress.com/}}</ref>
 
మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్టాత్మక అవార్డు అయిన [[భారతరత్న]] కు డిసెంబరుడిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.<ref>http://pib.nic.in/newsite/erelease.aspx?relid=114017</ref>
 
==ప్రారంభ జీవితం మరియు విద్య==
మాలవ్య [[1861]], [[డిసెంబరుడిసెంబర్ 25]]న [[అలహాబాదు]]లో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు.<ref>{{cite book |last=Bhattacherje |first=S. B. |date=May 1, 2009 |title=Encyclopaedia of Indian Events & Dates |url=http://books.google.co.in/books?id=oGVSvXuCsyUC&pg=SL1-PA63&dq=St.+Peter%27s+Church+allahabad&hl=en&sa=X&ei=irMpUu_CN-XsiAfesIHgDg&redir_esc=y#v=onepage&q=Allahabad&f=false |location= |publisher=Sterling Publishers Pvt. Ltd |pages=138–139 |isbn= |accessdate=March 24, 2014 }}</ref> ఆయన తల్లిదండ్రులు మూనాదేవి మరియు బ్రిజ్ నాథ్ లు. వారి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు. అందువలన వారు "మాలవీయ" గా పిలువబడతారు. అందువల్ల వారి యింటిపేరు "వ్యాస్"గా అయింది. మాలవ్యాలు బెనార్స్ లోని అగర్వాల్ వర్తకులకు ఇంటిపురోహితులుగా యున్నారు.<ref name=gr>{{cite book |title=The Marwaris: From Jagat Seth to the Birlas |last=Timberg|first=Thomas A |authorlink= |year=2014|publisher=Penguin Books |isbn=9789351187134|pages=|url=http://books.google.co.in/books?id=5cWUAwAAQBAJ&pg=PT37&lpg=PT37&dq=manohar+das+dwarka+das&source=bl&ots=ay4PxNAvhj&sig=IyMTfEa3dyvrwNnG-LbqiKwyR68&hl=en&sa=X&ei=mKppVK7uMcKxuQS-8ICYCg&ved=0CDUQ6AEwBA#v=onepage&q=aggarwal&f=false|ref= }}</ref> ఆయన తండ్రి సంస్కృత గ్రంథములను అభ్యసించేవాడు. ఆయన శ్రీమద్బాగవతమును చెప్పి ధనం సంపాదించేవాడు.<ref name=gr>{{cite book |title=The Great Indian patriots, Volume 1 |last=Rao |first=P. Rajeswar |authorlink= |year=1991|publisher=Mittal Publications |isbn=81-7099-280-X |pages=10–13 |url=http://books.google.co.in/books?id=eTrs9MF9374C&pg=PA10&dq=Madan+Mohan+Malaviya&lr=&cd=5#v=onepage&q=Madan%20Mohan%20Malaviya&f=false |ref= }}</ref> మాలవ్యా సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు.ఆ తరువాత ఆయన ఆంగ్ల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు.<ref name="indiapost">http://www.indianpost.com/viewstamp.php/Alpha/M/MADAN%20MOHAN%20MALAVIYA</ref> మాలవ్యా తన విద్యాభ్యాసాన్ని హరదేవా ధర్మ జ్ఞానోపదేశ పాఠశాలలో కొనసాగించాడు. అచట ఆయన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.ఆ తరువాత ఆయన వైద వర్థిని సభ నదుపుతున్న పాఠశాలలో చేరాడు. ఆ తరువాత అలహాబాదు జిల్లా పాఠశాలలో చేరారు. అచట ఆయన "మకరంద్" అనే కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించాడు. ఆ కవితలు వివిధ జర్నల్స్ మరియు మ్యాగజెన్లలో ప్రచురితమైనాయి.
 
మాలవ్యా 1879 లో ముయిర్ సెంట్రల్ కాలేజీ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కళాశాల ప్రస్తుతం అలహాబాదు విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందినది.హారిసన్ కాలేజి ప్రిన్సిపాల్ మాలవ్యాకు నెలసరి ఉపకార వేతనాన్ని అందించేవారు. మాలవ్యా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. లో పట్టభద్రులైనారు. ఆయన సంస్కృతం లో ఎం.ఎ చేయాలనుకున్నప్పటికీ ఆయన కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. ఆయన తండ్రి ఆయనను కూడా తన వృత్తిలోనికి సహాయకునిగా తీసుకుని వెళ్ళేవాడు. జూలై 1884 లో మదన్ మోహన్ మాలవ్యా తన ఉద్యోగ జీవితాన్ని అలహాబాదు ఉన్నత పాఠశలలో ఉపాధ్యాయునిగా చేరి ప్రారంభించారు.<ref name="indiapost"/>
"https://te.wikipedia.org/wiki/మదన్_మోహన్_మాలవ్యా" నుండి వెలికితీశారు