దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
:::::[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]గారూ! ముందు నన్ను మన్నించాలి. నా పని వలన మీకు నిందలు వచ్చినందుకు. అయినా అలా అనివార్యంగా ఎందుకు చేయవలసి వచ్చిందో సహనంతో వివరించిన మీ సహృదయతకు ధన్యవాదాలు---[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 14:38, 27 నవంబర్ 2015 (UTC)
::[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]] గారూ, కొత్త వాడుకరులకు శీర్షిక ఎవరుమార్చారనే విషయం వెంటనే తెలియదు. ఏ మార్పులు జరిగినా ఆ వ్యాస చరిత్రను చూసి తెలుసుకోవాలి. ఆ జ్ఞానం వారికి ఉండదు. అది అనుభవంతోనే వస్తుంది. వారు ఎవరు ఆ వ్యాసంపై చర్చిస్తే వారిపైనే అభాండాలు వేయడం ఆనవాయితీ. మనం ఉపాధ్యాయులం కనుక వారికి అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం యున్నది. కనుక వారికి అర్థమయ్యే రీతిలో వివరించడం జరిగింది. మీరు క్రొత్తగా వ్యాసం వ్రాసి ఆయనను సంతృప్తపరిచినందుకు ధన్యవాదాలు.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 15:29, 27 నవంబర్ 2015 (UTC)
 
== క్షమించండి ==
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]] గారు నా ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించి ఉంటె క్షమించండి. వికిపిడియా లో ఉన్న లోటుపాట్ల గురించి నాకు అవగాహనా లేకపోవడమే దానికి కారణం. "జైశంకర్ చిగురుల" వ్యాసాన్ని తిరిగి ప్రారంబించినందుకు [[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]]గారికి,అందుకు సహకరించిన [[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]గారికి చాలా కృతజ్ఞతలు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు