సిల్క్ స్మిత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''సిల్క్ స్మిత''' ([[డిసెంబరు 2]], [[1960]] - [[సెప్టెంబరు 23]], [[1996]]) ([[ఆంగ్లం]]: '''Silk Smitha''') గా ప్రసిద్ధురాలైన "విజయలక్ష్మి" ప్రముఖ దక్షిణాది [[నటి]]. ఈమె [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మళయాళం]] మరియు [[హిందీ]] భాషలలో 200పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్‌తో కూడిన వగలమారి పడతి పాత్రలు పోషించింది.
 
==పూర్వ రంగం==
 
విజయలక్ష్మి [[1960]], [[డిసెంబరు 2న2]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఏలూరు]] సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది.<ref name="BNET Independent">{{cite news
| Last Name = Kuldip
| First Name= Singh
"https://te.wikipedia.org/wiki/సిల్క్_స్మిత" నుండి వెలికితీశారు