కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==విద్య==
 
ప్రాథమిక విద్యాభ్యాసము ఇంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థిసంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. 1939 సెప్టెంబర్ లో చిదంబరం లో జరిగిన విద్యార్థిసమావేశములోవిద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్థిసమావేశాలలోవిద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చ్మార్చి 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూర్వెల్లూరు కారాగారంలో నిర్బంధించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు