గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''గిడుగు వెంకట సీతాపతి''' (జననం-[[జనవరి 28]], [[1885]]. మరణం- [[ఏప్రిల్ 19]], [[1969]]) ప్రసిద్ద భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది '''చిలకమ్మపెళ్ళి'''.
 
== జననం ==
వీరు [[జనవరి 28]], [[1885]] సంవత్సరంలో [[విశాఖపట్నం]] జిల్లా [[భీమునిపట్నం]]లో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన [[గిడుగు వెంకట రామమూర్తి]] దంపతులకు జన్మించారు.
 
Line 52 ⟶ 53:
వీరికి ఆంధ్రవిశ్వకళాపరిషత్ [[కళాప్రపూర్ణ]] ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి [[వాషింగ్టన్]] లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.
 
== మరణం ==
వీరు [[ఏప్రిల్ 19]], [[1969]] లో [[హైదరాబాదు]]లో పరమపదించారు.
 
==నటించిన సినిమాలు==
* [[పల్నాటి యుద్ధం]](1947) ......కొమ్మరాజు