2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
== మరణాలు ==
* [[జనవరి 6]]: [[మార్పు బాలకృష్ణమ్మ]], ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు,ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
* [[ఫిబ్రవరి 24]]: [[షేక్ సాంబయ్య]], ప్రముఖ క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950)
* [[మార్చి 5]]: [[రాజసులోచన]], తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి. (జ.1935)
* [[మార్చి 11]]: [[శ్రీపాద పినాకపాణి]], శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు