పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 76:
 
===పౌరుష గ్రంధి క్యాంసర్===
{{main|పౌరుష గ్రంధి క్యాన్సర్}}
[[Image:Prostate adenocarcinoma 2 high mag hps.jpg|thumb|right|[[Micrograph]] showing normal prostatic glands and glands of [[prostate cancer]] (prostate adenocarcinoma) - right upper aspect of image. [[HPS stain]]. [[Prostate biopsy]].]]
అభివృద్ధి చెందిన దేశాలలో పౌరుష గ్రంధి క్యాంసర్ (Prostate cancer) వృద్ధులలో అత్యధికంగా వచ్చే క్యాంసర్. దీని మూలంగా సుమారు 3% మంది మరణిస్తున్నట్లుగా అంచనా. దీనికి తొందరా గుర్తించడానికి మలద్వారం ద్వారా వేలితో పరీక్ష, రక్తంలో ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఆంటీజెన్ కొలవడం మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చాలా ఉపకరిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/పౌరుష_గ్రంథి" నుండి వెలికితీశారు