కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవథాన ప్రస్థానం: clean up, replaced: నవంబరు → నవంబర్ (3) using AWB
పంక్తి 14:
 
కె.కోటారావుగారు అనే ఆంధ్రోపన్యాసకులు శ్రీ కడిమిళ్ళకు ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. తరగతిగదిలోనే ఆశువుగా ఒక పాదం చెప్పి మిగిలిన మూడు పాదాలు కడిమిళ్ళను పూర్తి చేయమనేవారు. ఈ విధంగా అశువును బాగా అలవాటు చేసింది కోటారావుగారే. కళాశాల వార్శికోత్సవం సందర్భంగా మొదటి సంవత్సరం, చివరి భాగంలో (1975) ఆనాటి సుప్రసిద్ధ అవధానులు కొవ్వూరు సంస్కృత కళాశాల ఆంధ్రోపన్యాసకులు, మధురకవి, అవధాన శేఖరులు అంటే ఏమిటో తెలియని కడిమిళ్ళకు ఆ అవధానం చూడగానే తనకు కూడా అవధానం చేయాలనే కోరిక అంకురించింది. అంకురించినదే తడవు విడివిడిగా అన్ని అంశాలు అభ్యాసం చేసి భాషాప్రవీణ రెండో సంవత్సరంలో (1976) తొలి అష్టావధానానికి కొందరి విద్యార్ధులను మాత్రం కూడగట్టుకుని ఉపాద్యాయులు లేకుండా ప్రయోగాత్మకంగా అవధానం చేసి సఫలీకృతులయ్యారు. ఈ సంగతి విన్న కోటారావుగారికి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా ఉదయించి వారిచ్చే ప్రోత్సాహాన్ని ద్విగుణీకృతం చేసారు. విద్యార్థి దశలో ఉండగానే మండపేట, పెనుగొండ, నూజివీడు మొదలయిన ప్రాంతాలలో అవధాన ప్రదర్శనలు ఇచ్చి వార్తా పత్రికలకు ఎక్కి చిన్నవయస్సులోనే అవధానిగ ప్రాచుర్యాన్ని పొందడం కడిమిళ్ళలో గల విశేషం. అంతేకాదు పొడగట్లపల్లి కళాశాల స్థాపించిన తరువాత అవధానం చేసిన మొదటి విద్యార్థిగా గుర్తింపు పొందారు.<ref>{{cite web|title=జీవనరేఖలు|url=http://www.kadimilla.com/jeevanarekalu.html|website=http://www.kadimilla.com/|publisher=కడిమిళ్ళ వరప్రసాద్|accessdate=28 July 2015}}</ref>
==అవథానఅవధాన గురువుగా==
ఎంతోమందిని కవులు, అవధానులుగా తీర్చిదిద్ది తగిన ప్రోత్సాహాన్నందిస్తూ, వారి ప్రథమ కుమారుడు రమేష్ ని కూడా కవిగా తీర్చిదిద్దారు. ఆయన అనేక మంది పండితులను అవథానులుగాఅవధానులుగా తీర్చిదిద్దారు. వారిలో [[కోట వెంకట లక్ష్మీనరసింహం]] , [[అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు]] , [[వద్దిపర్తి పద్మాకర్]] , [[మరడాన శ్రీనివాసరావు]]. అదే విధంగా మంకు శ్రీను అనే శిష్యుడు తోలేటి పార్ఢసారధి అనే మరొక శిష్యుడు కడిమళ్ళవారి ప్రేరణతో కొన్ని శతకాలు రచించి ప్రచురించారు.శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్ర్తి, శ్రీ భాగవతులు, కొన్ని కృతులను రచించి ప్రచురించుటం జరిగింది.<ref>{{cite web|title=అవధాన గురువుగా|url=http://www.kadimilla.com/guruvuga.html|website=http://www.kadimilla.com/|publisher=కడిమిళ్ళ వరప్రసాద్|accessdate=28 July 2015}}</ref>
 
==అవథాన ప్రస్థానం==
* 1985 సెప్టెంబరు 2,3,4 తేదీలనందు శృంగేరీ పీఠాధిపతి జగర్గురు భారతీ తీర్ధస్వామి నల్లకుంటలోని శంకరమఠంలో శతావధానం.మూడురోజుల పాటు సాగిన ఆనాటి శతావధానంలో సర్వశ్రీ [[కేశవపంతుల సరసింహశాస్త్రి]], [[పుల్లెల శ్రీరామచంద్రుడు]], శ్రీ [[పేరాల భరతశర్మ]], [[శలాక రఘనాథశర్మ]] వంటి ఉద్దండులు పృచ్చకులుగా కూర్చోవడమేకాక ప్రతీ ప్రయోగాన్ని సునిశితంగా గమనించారు.
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు