స్క్రీన్ ప్లే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సినిమా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[సినిమా]] (లేదా సీరియల్, టెలివిజన్ కార్యక్రమం, వీడియోగేం, వగైరా) కోసం రచయిత (స్క్రీన్ రైటర్స్) రాసే రచనను స్క్రీన్ ప్లే లేదా స్క్రిప్ట్ అంటారు. ఈ స్క్రీన్ ప్లేలు పూర్తిగా నూతనమైనవి కావచ్చు లేదా అప్పటికే ఉన్న నాటకం, నవల, కథ, ఆత్మకథ వంటివాటి నుంచి స్వీకరించిన అడాప్టేషన్లూ కావచ్చు. స్క్రీన్ ప్లే (లేదా స్క్రిప్ట్) పాత్రల కదలికలు, నటన, చేష్టలు, ముఖకవళికలు, సంభాషణలు కూడా కలిగివుంటుంది.
== శైలి, ఫార్మాట్ ==
సాధారణంగా స్క్రీన్ ప్లేలో ఒక పేజీ చిత్రీకరణలో ఒక నిమిషంగా ఉండేలా రూపొందిస్తారు.
"https://te.wikipedia.org/wiki/స్క్రీన్_ప్లే" నుండి వెలికితీశారు