దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉద్యోగాలు: clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| birth_date = [[ఫిబ్రవరి 14]],[[1921]]
| birth_place = [[పెదపాడు]],[[కర్నూలు జిల్లా]]
| death_date = [[మే 8]],[[1972]]<ref>{{cite news|last1=Staff|first1=Reporter|title=thehindu|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sanjeevaiah-remembered/article3396200.ece|accessdate=9 May 2016|agency=The Hindu|publisher=Kasturi and Sons|date=May 8, 2012}}</ref>
| death_date = [[మే 7]],[[1972]]
| residence =
| office = ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
పంక్తి 20:
 
[[బొమ్మ:Damodaram Sanjivayya.jpg|thumb|right|250px|దామోదరం సంజీవయ్య]]
'''దామోదరం సంజీవయ్య''' ([[ఫిబ్రవరి 14]],[[1921]] - [[మే 78]],[[1972]]) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రెండవ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]] మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త [[మద్రాసు రాష్ట్రము]]లో, [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రము]]లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.
 
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు