తెలంగాణ శకుంతల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
శకుంతల ముందుగా [[రంగస్థలం]] ద్వారా పరిచయమయ్యారు. '''ఒంటికాలి పరుగు''' నాటికతో రంగస్థల ప్రవేశం చేశారు. అభివృద్దికి దోహదపడిన నటుడు, దర్శకుడు [[వల్లం నాగేశ్వరావు]] గారు. కూడా గుర్తొస్తున్నారు.. పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి, [[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|శ్రీ కృష్ణ తులాభారం]] నాటకంలో సత్యభామగా, [[మహాకవి కాళిదాసు (నాటకం) |మహాకవి కాళిదాసు]] నాటకంలో విద్యాధరిగా నటించారు. పరభాషా నటీమణి అయినా తెలుగును[[తెలుగు]]ను చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన '''తెలంగాణ''' ఇంటి పేరుగా మారిపోయింది.
 
1979లో [[మా భూమి (సినిమా)|మా భూమి]] ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు.<ref>[http://www.sakshi.com/news/telangana/telangana-sakuntala-is-no-more-139452 [[సాక్షి]] దినపత్రికలో శకుంతలపై కథనం]</ref> 75కు పైగా సినిమాలలో నటించారు. ఈవిడ నటించిన చివరి సినిమా [[పాండవులు పాండవులు తుమ్మెద]].<ref>[http://namasthetelangaana.com/News/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B6%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4-1-1-374650.aspx తెలంగాణ శకుంతల కన్నుమూత, నమస్తే తెలంగాణ జూన్ 14, 2014]</ref> ఈమెకు [[కుక్క (సినిమా)|కుక్క]] సినిమాలో నటనకు గాను [[నంది ఉత్తమ నటీమణి]] అవార్డు లభించింది.
 
==నటించిన తెలుగు చిత్రాలు<ref>http://www.imdb.com/name/nm1328049/ IMDB జాల స్థలిలో తెలంగాణ శకుంతల గురించి</ref>==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_శకుంతల" నుండి వెలికితీశారు