వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
[[File:Mangalagiri temple .. raja venktadri naidu..JPG|thumb|right|రాజ వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు. మంగళ గిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న చిత్ర పటము. స్వంతి కృతి]]
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన కమ్మ వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని [[చింతపల్లి]] వీరి రాజధాని. [[కమ్మ]] వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి [[బ్రిటిషు]] వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న [[గుంటూరు]] మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. [[పిండారీ]] దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు<ref>The Journal of Asian Studies
Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159</ref>.