జయప్రకాశ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
→‎వివరాలు: తెలుగు పదాల వాడకం
పంక్తి 34:
'''జయప్రకాశ్ రెడ్డి ''' ప్రముఖ తెలుగు నటుడు<ref>http://www.hindu.com/2010/10/24/stories/2010102456400300.htm</ref>. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు.
==వివరాలు==
ఈయన [[కర్నూలు జిల్లా]], [[ఆళ్ళగడ్డ]] మండలంలోని [[శిరువెళ్ళ]] గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లోప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు అక్కడే చదివాడు. తర్వాత రంగనాయకులపేటలోనినెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత హైస్కూల్లోపాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం ట్రాన్స్‌ఫర్బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు.
 
==నటజీవితము==
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_రెడ్డి" నుండి వెలికితీశారు