శివ బాలాజీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
శివ బాలాజీ [[చెన్నై]]లో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు మనోహరన్ రామస్వామి, శివకుమారి. తండ్రి వ్యాపారవేత్త. ''కార్తికేయన్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో'' చదువుకున్నాడు. అతని చెల్లెలు పేరు గాయత్రి. మరియు అతని తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీస కృష్ణ సాయి. 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు. 2009లో తన స్నేహితురాలు మరియు ఇంగ్లిష్ కారన్ అనే సినిమాలో తన సహనటి అయిన [[మధుమిత]] ను వివాహం చేసుకున్నాడు. <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/16080.html|title=Madhumitha Betrothal Function|publisher=indiaglitz.com|accessdate=19 July 2009}}</ref> వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. <ref>{{cite web|url=http://celebritykick.com/tamil-actor/siva-balaji-family}}</ref><ref>{{cite web|url=http://www.aroundandhra.com/telugu/newsinner/1/5120/sivabalaji-news.html}}</ref>
== కెరీర్ ==
శివబాలాజీ 17 ఏళ్ళ వయసు నుంచే తనతండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. 20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడు. తరువాత వ్యాపారం లేదా సినిమాలలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోమని తండ్రి సలహా ఇచ్చినపుడు 22 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. అతని తొలి చిత్రం '''ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ'''. తరువాత ఎలా చెప్పను అనే సినిమాలో అతిథి పాత్ర పోషించాడు. దోస్త్ అనే సినిమాలో కథానాయకుడి పాత్ర పోషించాడు. [[ఆర్య (సినిమా)|ఆర్య]] సినిమాలో పోషించిన అజయ్ పాత్ర అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. తెలుగులో స్టార్ హోదా వచ్చింది. తరువాత [[సంక్రాంతి (2005 సినిమా)|సంక్రాంతి]] అనే సినిమాలో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] మరియు, [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]] సరసనలకు తమ్ముడిగా నటించాడు.
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/శివ_బాలాజీ" నుండి వెలికితీశారు