సాయి కిరణ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
సాయికిరణ్ నటనా వృత్తిలోనే కాక హైదరాబాద్ బ్లూక్రాస్ సంస్థలో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇంకా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలలో కూడా సభ్యుడు. శివుడిపై శ్రీవత్సన్ అనే ఆల్బమ్ ను కూడా రూపొందించాడు.
== నటించిన సినిమాలు ==
* ''[[నువ్వే కావాలి]]''
* ''[[ప్రేమించు]]''
* ''డార్లింగ్ డార్లింగ్''
* ''సత్తా''
* ''మనసుంటే చాలు''
* ''హైటెక్ స్టూడెంట్స్''
* ''వెంగమాంబ''
* ''రామ్ దేవ్''
* "[[జగపతి]]"
* "కానీ"
* "ఉత్సాహం"
* "పెళ్ళికోసం"
* "మనసా"
* ''బుల్లెబ్బాయి''
* ''అజంతా''
* సర్దార్ చిన్నపరెడ్డి
* ''లెమన్''
* ''సువర్ణ''
* ''క్షణం''
* ''దేవీ అభయం''
== మూలాలు ==
 
"https://te.wikipedia.org/wiki/సాయి_కిరణ్" నుండి వెలికితీశారు