వేరుశనగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
==ఉపయోగాలు==
* వేరుశనగ విత్తనాల నుంచి లభించే నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పటినివనస్పతిని తయారుచేస్తారు. ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు.
* వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
* నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ" నుండి వెలికితీశారు