కల్తీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) మొలక స్థాయి దాటిన వ్యాసం - మూస తొలగింపు |
||
పంక్తి 1:
నిత్యావసర వస్తువులలో అనవసర పదార్ధాలను కలిపి చలామణీ చేయడం [[నేరం]]. దీనినే '''కల్తీ''' చేయడం (Adulteration) అంటారు. ఈ కల్తీ వలన కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది.ఆహార కల్తీ విపణిలో ఏ వస్తువుకు డిమాండ్ ఉంటుందో.. ఏ వస్తువుకు ధర ఎక్కువగా ఉంటుందో.. ఆ వస్తువు కల్తీ అవడానికి అవకాశాలెక్కువ. నూనె, పాలు, నెయ్యి, కారం, పప్పు దినుసులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. ప్రమాదకరమైన రంగులేసి అమ్ముతుంటారు'
|