చుక్కా రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
రామయ్య తన స్వస్థలమైన గూడూరులో మూడవ తరగతి వరకూ చదివాడు. డిగ్రీ, మరియు ఎం.ఎస్.సి [[హైదరాబాద్]] [[ఉస్మానియా యూనివర్సిటీ]]లో పూర్తిచేసాడు. హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాముకు,రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు.
 
వరంగల్ జిల్లా [[జనగాం] ]లో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణ లోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో [[నాగార్జున సాగర్]] లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు.
 
==’ఐఐటీ’ రామయ్య==
"https://te.wikipedia.org/wiki/చుక్కా_రామయ్య" నుండి వెలికితీశారు