రాజేంద్రుడు-గజేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

కథ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
రాజేంద్ర ప్రసాద్ ఒక నిరుద్యోగి. అతని సహచరుడు గుండు హనుమంతరావు. ఇద్దరూ కోట శ్రీనివాసరావు ఇంట్లో అద్దెకు ఉంటారు. పెద్దగా సంపాదన లేకపోవడంతో కొన్ని పూట్ల తింటూ కొన్ని పూట్ల పస్తులుంటూ ఉంటారు. యజమాని అద్దె అడిగినప్పుడల్లా ఎలాగోలా మాటల్తో బోల్తా కొట్టించి తప్పించుకుంటూ ఉంటారు. ఒకసారి రాజేంద్రప్రసాద్ కొన్న లాటరీకి ఒక ఏనుగు బహుమతిగా వస్తుంది. తమకే తిండిలేకుండా ఉంటే ఏనుగెందుకని మొదట్లో సందేహించినా కలిసి వస్తుందనే నమ్మకంతో దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు. యజమాని దాన్ని ఉండటానికి అనుమతి ఇవ్వకపోయినా అతనికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తారు.
 
== ఇతర లంకెలు ==
[https://www.youtube.com/watch?v=VDo5Rp6aZBQ యూట్యూబ్ లో సినిమా వీడియో లంకె]
 
[[వర్గం:తెలుగు సినిమాలు]]