నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
ఒకప్పుడు పాములవాళ్ళు నాగుపాము, ముంగిసల మధ్య పోట్లాట పెట్టి ప్రదర్శించేవాళ్ళు. ఆ అద్భుత ప్రదర్శనలో సాధరణంగా నాగుపామే మరణిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రదర్శనలు చట్టవిరుద్ధం. ముంగిసకు విషాన్ని తట్టుకునే శక్తి లేదు. దాని దట్టమైన వెంట్రుకలు, చురుకైన కదలికలు మాత్రమే దాన్ని కాపాడతాయి. నాగు పాములు ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు అడవులు, పొలాలు. కాని మురుగుకాల్వలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి పట్టణాలలో కూడా ఉండగలవు. జెర్రి పోతు పాములను నాగు పాములుగా పొరపాటుపడడం సాధారణం. కానీ జెర్రిపోతు పాములను వాటి పొడవాటి, బలమైన, పలకలు కలిగిన శరీరం ద్వారా పోల్ల్చుకోవచ్చు.
 
భారత దేశంలో నాగుపాము అంటే ఎంతో భక్తి, భయము. హిందూ పురాణాలలో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు నాగుపాములను మెడలో ధరిస్తాడు. విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడే వాడు, ఐదు తలలు కల్గిన, సర్ప రాజైన ఆదిశేషువుపై పవళిస్తాడు.
 
నాగుపాము గురించి ఎన్నో పుకారులు ప్రచారంలో ఉన్నాయి. ఉదా:నాగుపాము జెర్రిపోతుతో శృంగారంలో పాల్గొంటుంది అనేది అందులో ఒకటి.
 
 
==పురాణాలలో==
భారత దేశంలో*[[భారతదేశం]]లో నాగుపాము అంటే ఎంతో భక్తి, భయము. హిందూ పురాణాలలో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడుపరమ[[శివుడు]] నాగుపాములనునాగుపామును మెడలో[[మెడ]]లో ధరిస్తాడు. విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడే వాడు, ఐదు తలలు కల్గిన,[[నాగులచవితి]] సర్పనాడు రాజైన[[హిందువులు]] ఆదిశేషువుపైనాగుపామును పవళిస్తాడుపూజిస్తారు.
*విష్ణుమూర్తి విశ్వాన్ని కాపాడే వాడు, ఐదు తలలు కల్గిన, సర్ప రాజైన ఆదిశేషువుపై పవళిస్తాడు.
 
 
== విష ప్రభావము ==
"https://te.wikipedia.org/wiki/నాగుపాము" నుండి వెలికితీశారు