నందుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
[[వసుదేవుడు]] [[కంసుడు|కంసుడి]] చెల్లెలు అయిన [[దేవకి]]ని పెళ్ళి చేసుకుంటాడు. అయితే వారికి అష్టమ గర్భంలో జన్మించిన సంతానంతో తనకు ప్రాణగండం ఉందని రాజ పురోహితుల ద్వారా తెలుసుకుంటాడు. అందుకని దేవకీ వసుదేవులను చెరసాల బంధించి వారికి పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తుంటాడు. అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మించినపుడు ఆ శిశువును తీసుకు వెళ్ళి నందుని దగ్గర విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆడశిశువు రూపంలో ఉన్న యోగమాయను తీసుకురమ్మని ఆకాశవాణి ఆదేశిస్తుంది. వసుదేవుడు అలాగే చేస్తాడు. అష్టమ సంతానం కలిగిందని తెలియగానే కంసుడు వచ్చి యోగమాయను ఆకాశం లోకి ఎగరేసి కత్తితో చంపబోతాడు. అప్పుడు విచిత్రంగా ఆ శిశువు అదృశ్యమైన అతన్ని సంహరించగల శిశువు మరెక్కడో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి నందుని సంరక్షణలో ఉన్న శ్రీకృష్ణుని చంపడానికి కంసుడు అనేక రకాలుగా ప్రయత్నించి విఫలుడై చివరికి కృష్ణుని చేతిలో మరణిస్తాడు.
 
దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నపుడు వసుదేవుడి మరో భార్యయైన రోహిణి పుత్రుడైన బలరాముని కూడా నందుకునందుడు తన సంరక్షణలో ఉంచుకుంటాడు. <ref name="Bhagwat Purana, 10th Canto">{{cite book | url=https://books.google.co.in/books?id=MYsJnhaeVuMC&pg=PA189&dq=king+nanda+krishna&hl=en&sa=X&ei=gmupVJuDOtCFuwTBooHADw&ved=0CBsQ6AEwAA#v=onepage&q=king%20nanda&f=false | title=A God Who Dances: Krishna for You | publisher=Torchlight Publishing | author=Carl Woodham | year=2011 | pages=95,99,103,104 | isbn=978-0981727363}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నందుడు" నుండి వెలికితీశారు