ముస్సాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 93:
'''ముస్సాపురం''', [[గుంటూరు జిల్లా]], [[పెదకూరపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 402.
* ఈ గ్రామ పంచాయతీకి 18,జనవరి-18న జరిగిన ఎన్నికలలొ శ్రీమతి గంటా రజని సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== పెదకూరపాడు మండలం ===
పెదకూరపాడు మండలంలోని [[75 తాళ్ళూరు]], [[కంభంపాడు (పెదకూరపాడు మండలం)|కంభంపాడు]], [[కన్నెగండ్ల]], [[కాశిపాడు (పెదకూరపాడు) |కాశిపాడు]], [[గారపాడు]], [[చినమక్కెన]], [[జలాల్‌పురం]], [[పాటిబండ్ల]], [[పెదకూరపాడు]], [[బలుసుపాడు (పెదకూరపాడు మండలం)|బలుసుపాడు]], [[బుచ్చయ్యపాలెం]], [[ముస్సాపురం]] , [[రామాపురం (పెదకూరపాడు)|రామాపురం]], [[లగడపాడు]], [[లింగంగుంట్ల]] మరియు [[హుసేన్‌నగరం]] గ్రామాలు అన్నీ ఉన్నాయి.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,371.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 693, స్త్రీల సంఖ్య 678, గ్రామంలో నివాస గృహాలు 323 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 546 హెక్టారులు.
"https://te.wikipedia.org/wiki/ముస్సాపురం" నుండి వెలికితీశారు