సబ్బు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Decorative Soaps.jpg|thumb|right|రకరకాల సబ్బులు.]]
 
'''సబ్బులు''' ([[ఆంగ్లం]] Soaps) మనం శరీరాన్ని, పాత్రల్ని, బట్టల్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే పదార్ధంపదార్థం.
సబ్బు పదార్ధాలు నీటితో కలిసి ఈ పనిచేస్తాయి. ఇవి చాలా వరకు ఘనరూపంలో ఉన్నా, కొన్ని ద్రవరూపంలో ఉంటాయి. ఇది పనిచేసే విధానాన్ని బట్టి శాస్త్రీయ పరిభాషలో [[:en:anionic|anionic]] [[:en:surfactant|surfactant]] అంటారు. సబ్బులో [[సోడియం]] ([[:en:Sodium carbonate|సోడా యాష్]]గా) లేదా [[పొటాషియం]] ([[:en:potash|potash]]) [[:en:salt|salt]]గా) ఉంటాయి. సబ్బును తయారు చేసే ప్రక్రియను [[:en:saponification|saponification]] అంటారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా "సబ్బులు" సాంకేతింగా "సబ్బు" పదార్ధాలు కావు. అవి [[డిటర్జెంటు]]లు ([[:en:detergent|detergent]]s). డిటర్జెంటులు సబ్బుకంటే చౌకగా తయారు చేయవచ్చును.
 
[[దస్త్రం:Soapfunction1.jpg|thumb|right|సబ్బు పని చేసే విధానాన్ని సూచించే చిత్రం]]
సబ్బులో అణువులు సులభంగా ఇతర "మురికి" అణువులకు అతుక్కుంటాయి. కడిగినపుడు సబ్బు అణువులతోబాటు మురికి కూడా బయటకు పోతుంది.
 
సబ్బులాంటి పదార్ధాలను క్రీ.పూ. 2800 కాలంలో పురాతన [[బాబిలన్]]‌లో వాడినట్లు ఆధారాలున్నాయి.<ref>{{cite book | last = Willcox | first = Michael | editor = Hilda Butler | title = Poucher's Perfumes, Cosmetics and Soaps | edition = 10th edition | year = 2000 | publisher = Kluwer Academic Publishers | location = Dordrecht | pages = 453 | chapter = Soap | quote =The earliest recorded evidence of the production of soap-like materials dates back to around 2800 BC in Ancient Babylon.}}</ref> క్రీ.పూ. 2200 కాలంలో బాబిలన్ మట్టి ఫలకాలపై సబ్బులాంటి పదార్ధంపదార్థం తయారు చేసే విధం వ్రాయబడింది.
 
సబ్బులాంటి పదార్ధాలను క్రీ.పూ. 2800 కాలంలో పురాతన [[బాబిలన్]]‌లో వాడినట్లు ఆధారాలున్నాయి.<ref>{{cite book | last = Willcox | first = Michael | editor = Hilda Butler | title = Poucher's Perfumes, Cosmetics and Soaps | edition = 10th edition | year = 2000 | publisher = Kluwer Academic Publishers | location = Dordrecht | pages = 453 | chapter = Soap | quote =The earliest recorded evidence of the production of soap-like materials dates back to around 2800 BC in Ancient Babylon.}}</ref> క్రీ.పూ. 2200 కాలంలో బాబిలన్ మట్టి ఫలకాలపై సబ్బులాంటి పదార్ధం తయారు చేసే విధం వ్రాయబడింది.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/సబ్బు" నుండి వెలికితీశారు