నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), , → , (2), చినారు → చారు (2) using AWB
పంక్తి 34:
 
== రాజకీయ జీవితం ==
[[1987]]లో నరేంద్ర మోడి [[భారతీయ జనతా పార్టీ]]లో ప్రవేశించినారుప్రవేశించారు. కొద్దికాలంలోనే రాష్ట్ర [[భారతీయ జనతా పార్టీ]] ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. [[1990]]లో [[లాల్ కృష్ణ అద్వానీ]] చేపట్టిన అయోధ్య రథయాత్రకు, [[1992]]లో [[మరళీ మనోహర్ జోషి]] చేపట్టిన [[కన్యాకుమారి]]-[[కాశ్మీర్]] రథయాత్రకు ఇంచార్జీగా పనిచేశారు<ref name="eenadu.net">http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel12.htm {{dead link}}</ref>. [[1998]]లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. పార్టీలో సీనియర్ నాయకుడైన [[కేశూభాయి పటేల్]] ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను [[భూకంపం]] తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం [[2001]] [[అక్టోబర్]]లో నరేంద్ర మోడిని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగినారు.
=== ముఖ్యమంత్రిగా మోడీ ===
[[File:Modi in Rewari, Haryana at ex-servicemen rally.jpg|thumb|left|200px|ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పిదప హర్యానాలో ప్రసంగిస్తున్న మోడి]]
పంక్తి 50:
=== చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ===
[[File:Narendra Modi in BJP National Executive Meet in Goa.jpg|thumb|right|500px|భారతీయ జనతా పార్టీ నేతలతో నరేంద్రమోడి]]
2002లో ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత మోడి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడినారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోనికి తెచ్చినారుతెచ్చారు. తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినారు. అనేక మహిళా పథకాలను చేపట్టినారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోడి అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. సెప్టెంబరు 14, 2011న నరేంద్రమోడి పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం "భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు" అని అభివర్ణించింది.
 
మే 26, 2014న నరేంద్రమోడి భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
పంక్తి 60:
[[File:Modi campaings for the BJP.jpg|thumb|right|200px|2014 ఎన్నికలలో మోడి ప్రసంగిస్తున్న బహిరంగసభ వేదిక]]
[[File:Narendra Modi wishes L.K. Advani on his birthday.jpg|right|200px|thumb|భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో మోడి]]
* గుజరాత్ లోని మొహసనా జిల్లాలోని వాద్ నగర్ పట్టణంలో 17-09-1950 దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ , హీరబెస్లకు మూడో సంతానంగా మోడీ జననం
* రాజనీతి శాస్త్రం లో పీజీ
* బాలుడిగా ఉన్నప్పుడే.. 1960ల్లో భారత్ - పాక్ మద్య యుద్ధం సమయంలో రైల్వే స్టేషను లో సైనిక సేవలు
పంక్తి 89:
|date=16 August 2013
| url = http://www.mana-andhra.com/?attachment_id=26694
| accessdate=16 August 2013 }}</ref> ఎన్నికల ముందు పలు సర్వేలలో [[భారతీయ జనతా పార్టీ]] విజయం సాధిస్తుందని తేలడంతో [[అమెరికా అధ్యక్షుడు]] మోడీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ భారత్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటామని ప్రకటించగా, ఎన్నికల అనంతరం [[భారతీయ జనతా పార్టీ]] మెజారిటీ సాధించడంతో ఏకంగా నరేంద్రమోడిని [[ఒబామా]] తమ దేశానికి ఆహ్వానించారు.నరేంద్రమోడి ఆహ్వానం మీద , అమెరికా అధ్యక్షుడు ఒబామా జనవరి 26 2015 న జరిగే రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
 
===వివాదాస్పద వ్యాఖ్యలు===
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు