నాగాలాండ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: బాష → భాష using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 26:
}}
 
'''నాగాలాండ్''', ఈశాన్య [[భారత దేశము]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రాలు|రాష్ట్రము]]. రాష్ట్రానికి [[అస్సాం]], [[అరుణాచల్ ప్రదేశ్]] మరియు [[మణిపూర్]] రాష్ట్రాలు మరియు [[మయన్మార్]] దేశము సరిహద్దులుగా కలవుఉన్నాయి. రాష్ట్ర రాజధాని [[కోహిమా]]. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడినది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు [[ఇండో-మంగోలాయిడ్]] జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 [[అస్సాం|అస్సామీలు]] మరియు 14,000 [[బెంగాళీ]] ముస్లిం లు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న [[మిజోరాం]] మరియు [[మేఘాలయ]] రాష్ట్రాలతో పంచుకొంటున్నది.
 
== ఇటీవలి చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/నాగాలాండ్" నుండి వెలికితీశారు