సున్నహ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 2:
'''సున్నహ్''' ''' [[అరబ్బీ భాష|అరబ్బీ]] : (سنة) ''' సాహిత్యపరంగా చూస్తే ''దిశీకరించిన మార్గము'', ప్రవక్తగారి సున్నహ్ ([[ఉర్దూ]] : సున్నత్) అనగా ప్రవక్తగారి మార్గము. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింల]] దృష్టికోణంలో ఇస్లామీయ ధార్మిక సాంప్రదాయాల ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] గారు ప్రవచించిన సూత్రాలు, జీవనవిధానాలు, ధార్మికచింతనలూ, తన ప్రవక్తధర్మకాలమైన (ఇస్లాం మత ప్రకటన సుమయంనుండి ప్రవక్త మరణించినప్పటివరకూగల) 23 సంవత్సరాలలో ప్రవక్తగారి జీవనవిధానము, [[సహాబా|సహాబాల]] ద్వారా పాటింపబడిన ప్రవక్తగారిజీవనవిధానమూ, నేటివరకూ అవి ఇస్లామీయ సూత్రాలై మార్గదర్శకత్వాన్నిస్తున్నాయి. కొందరైతే ఈ విధానలన్నీ [[ఇబ్రాహీం]] ప్రవక్తచే సూచించబడినవనీ, మహమ్మదు ప్రవక్త వీటిని మరలా ప్రారంభించారని కూడా అంటారు.
 
[[హదీసులు]] (అరబ్బీ : حديث , బహువచనం. أحاديث) కూడా "ప్రవక్తగారి సూక్తులూ మరియు ఆచరణాలే", ఇవన్నీ సున్నహ్ కు అనుసరించేవుంటాయి.
 
'సున్నహ్' మరియు 'హదీసులు' ఒకేలా అనిపిస్తాయి, మరియు నానార్థాలు కూడా.
"https://te.wikipedia.org/wiki/సున్నహ్" నుండి వెలికితీశారు