ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , తో → తో using AWB
పంక్తి 43:
 
వీరు చాలాకాలం [[నవజీవన్]] సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.
వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక [[చిత్రకళ]] ను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్]] పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.
 
స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్" గా అభివర్ణించింది.
 
==రచనలు==
పంక్తి 54:
 
==పురస్కారాలు==
* [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] 1985లో వీరికి [[కళా ప్రపూర్ణ]] తో సత్కరించింది.
* 1996 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసింది.
* రామబ్రహ్మం జర్నలిస్టు అవార్డు
పంక్తి 61:
* [http://www.tutorgigpedia.com/ed/Inturi_Venkateswara_Rao ఇంటూరి వెంకటేశ్వర రావు గారి జీవిత చరిత్ర]
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
 
[[వర్గం:1909 జననాలు]]
[[వర్గం:2002 మరణాలు]]