ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

→‎ఘంటసాల - ఎస్. జానకి యుగళ గీతాలు: వ్యాసంలో ఈ పాటల జాబితా అవసరం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (71), , → , (4), లో → లో , గా → గా , తో → తో using AWB
పంక్తి 15:
}}
 
'''ఎస్.జానకి''' (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' ప్రముఖ భారతీయ నేపధ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు ,తమిళం ,[[మలయాళం]] , కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం ,కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
 
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తో బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు విశ్వ విద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్]] పురస్కారాన్ని తిరస్కరించారు.
 
==జననం మరియు బాల్యం ==
పంక్తి 27:
పాటల్లో మిమిక్రి మిక్స్‌ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి.. నేను కవ్విస్తే.. పాటలో పండు ముసలావిడ గొంతు.. గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం... చిన్నారిపొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు.. శ్రీవారి శోభనం చిత్రంలోని `అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక` పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట పాడి తనది ఎవరూ గెలువలేని ప్రత్యేకత అని నిరూపించుకున్నది, జానకి. జానకి గొంతులో ఎన్నెన్నో భావాలు.. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత.. `ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది` అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం.. వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన.. `తొలిసారి మిమ్మల్ని చూసింది` అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఎన్నటికీ మరచిపోలేని రీతిలో ఉంటాయి. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది. అదీ జానకి ప్రత్యేకత.
 
ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితం లోజీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఎస్‌.జానకి కే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచిపాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్‌... కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్‌.. రెండు రకాలూ పాడగలిగింది జానకి గళం.
 
హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది.
పంక్తి 38:
 
==వ్యక్తిగత జీవితం ==
జానకి వి.రామ్‌ప్రసాద్‌ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. రామ్‌ప్రసాద్‌ 1990 లలో మరణించారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.
==పురస్కారాలు==
{| class="infobox" style="width: 25em; text-align: center; font-size: 70%; vertical-align: middle;"
పంక్తి 44:
|-
| colspan="3" style="text-align:center;" |
|- style="background:#d9e8ff; text-align:center;"
!style="vertical-align: middle;"| పురస్కారం
| style="background:#cec; font-size:8pt; width:60px;"| Wins
|- style="background:#eef;"
| style="text-align:center;"|
పంక్తి 61:
|- style="background:#eef;"
| style="text-align:center;"|
;తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు :
|{{won|6}}
|- style="background:#eef;"
| style="text-align:center;"|
;ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు :
|{{won|1}}
|- style="background:#eef;"
పంక్తి 83:
{| class="wikitable sortable" cellspacing="1" cellpadding="1" border="0"
|- bgcolor="#d1e4fd"
! సం || గాయని || చిత్రం || పాట
|-
| 2000 || [[ఎస్. జానకి]] || ''[[శ్రీ సాయి మహిమ]]'' ||
పంక్తి 97:
| 1985 ||[[ఎస్. జానకి]] || ''[[ప్రతిఘటన]]'' || ''[[ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో]]''
|-
| 1983 || [[ఎస్. జానకి]] || ''[[సితార]]'' || "వెన్నెల్లో గోదారి అందం"
|-
| 1981 ||[[ఎస్. జానకి]] || ''[[సప్తపది]]'' ||
పంక్తి 113:
*2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు
*2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డు
*వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ర్ట ఉత్తమ గాయని గాగాయనిగా 11 అవార్డులు సాధించింది.
*జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా" అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు