అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎2009 ఎన్నికలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 48:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.కిషన్ రెడ్డి పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి ఫరీదుద్దీన్ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి, కిషన్ రెడ్డి తన సమిప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ పై 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో<ref>సాక్షి దినపత్రిక, తేది 17-05-2009</ref> విజయం సాధించి రెండో పర్యాయమ్ శాసనసభలో అడుగుపెట్టాడు.
 
==నియోజకవర్గ ప్రముఖులు==