జెమిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
== కథ ==
విజయవాడలోని జెమిని (వెంకటేష్), లడ్డా (కళాభవన్ మణి) అనే ఇద్దరి రౌడీల కథే ఈ సినిమా. లడ్డా తరపు మనిషి జెమిని మనిషిని చంపుతాడు. దాంతో జెమిని గ్యాంగ్ ఆ వ్యక్తిని కనిపెట్టి చంపేస్తారు. ఈ సంఘటనతో వారిద్దరి మధ్య విరోధం ప్రారంభమౌంతుంది.
 
అదేసమయంలో జెమిని మార్వాడి అమ్మాయిఐన మనిషా (నమిత) ప్రేమలో పడతాడు.
 
== నటీనటులు ==
"https://te.wikipedia.org/wiki/జెమిని" నుండి వెలికితీశారు