అండాశయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
అండాశయము (Ovary) [[స్త్రీ]] జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు [[కటి]] ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక [[అండం]] చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం [[శుక్రం]]తో ఫలదీకరణంచెంది గర్భకోశంలో [[పిండం]]గా తయారవుతుంది.
{{మానవశరీరభాగాలు}}
 
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/అండాశయము" నుండి వెలికితీశారు